కదిర కృష్ణ పై వెంటనే చర్యలు తీసుకోవాలి

77பார்த்தது
కదిర కృష్ణ పై వెంటనే చర్యలు తీసుకోవాలి
తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కదిరే కృష్ణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయటం జరిగింది. అతని వాక్యాలు హిందువుల మనోభావాలను కించపరిచిన నందుకు తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసు వారిని కోరడం జరిగింది. కార్యక్రమంలో వీరపట్నం హిందు వాహిని సభ్యులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி