తుర్కయంజాల్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ అమరేందర్ రెడ్డి

76பார்த்தது
తుర్కయంజాల్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ అమరేందర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అమరేందర్ రెడ్డిని తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. వారితో పాటు కౌన్సిలర్ ఫోర్ లీడర్ కోసిక ఐలయ్య, కుంట గోపాల్ రెడ్డి, మర్రి మహాందర్ రెడ్డి, రేవల్ల యాదగిరి కలిసి కమిషనర్ కుశుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி