బీఆర్ఎస్ కు కేటీఆర్ కొత్త నామకరణం

54பார்த்தது
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని. భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని. అంతం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వెండపడుతామన్నారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినదించారు. గురువారం చేవెళ్లలో నిర్వహించిన ధర్నా దీక్షలో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி