మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

62பார்த்தது
చేవెల్ల పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు రుణమాఫీ ది నిరసన దీక్ష కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ సభను ఉద్దేశించి మాట్లాడారు. రైతు రుణమాఫీ కాలేదని రైతులందరూ రేవంత్ రెడ్డి చావు డబ్బు కొడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. తన సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించలేదు ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி