గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలకు డిమాండ్

61பார்த்தது
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలకు డిమాండ్
గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ప్రభాస్, కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం చేవెళ్లలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్ధి నాయకులు ఆశోక్, మహేందర్, మురళి, అలీ, అజయ్, రఘురాం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி