వరల్డ్‌ రికార్డుసాధించిన రామ్‌ చరణ్‌ కటౌట్‌

56பார்த்தது
వరల్డ్‌ రికార్డుసాధించిన రామ్‌ చరణ్‌ కటౌట్‌
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఫ్యాన్స్‌ ఏపీలోని విజయవాడ వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌లో నుంచి పూల వర్షం కురిపించారు. కాగా, ఈ రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ ఇంటర్నేషనల్‌ వండర్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి దిల్‌ రాజు అవార్డును అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி