దొరికిపోయిన రాజ్‌తరుణ్- మాల్వీ మల్హోత్రా.. వీడియో బయటపెట్టిన లావణ్య

84பார்த்தது
హీరో రాజ్‌త‌రుణ్- త‌న మాజీ ప్రేయ‌సి లావ‌ణ్యల గొడ‌వ ముంబై వరకు వెళ్ళింది. ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కలిసి ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య నేరుగా ఆ రూమ్‌లోకి వెళ్లి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ఇక మాల్వీ మల్హోత్రా కలిసి రాజ్‌త‌రుణ్ ఉన్న వీడియోని లావణ్య సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி