విడుద‌ల‌కు ముందే రికార్డు సృష్టించిన పుష్ప‌ 2

60பார்த்தது
విడుద‌ల‌కు ముందే రికార్డు సృష్టించిన పుష్ప‌ 2
'పుష్పపుష్ప 2: ది రూల్' సినిమా టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటికే బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 ల‌క్ష‌ల‌లక్షల టికెట్ బుకింగ్స్‌బుకింగ్స్ అయ్యాయి. అంతేగాక‌అంతేగాక ఈ సినిమా తొలిరోజు రూ.50 కోట్ల క‌లెక్ష‌న్ల‌కలెక్షన్ల మార్కును దాటేసింది. Sacnilkసాంకేతిక తాజా గణాంకాల ప్రకారం పుష్ప2 మొదటి రోజు ఇప్పటికే రూ.50 కోట్లు రాబట్టింది. ఇందులో వివిధ భాషలలో ఇండియా వ్యాప్తంగా 21,000 షోల ద్వారా వ‌చ్చిన‌వచ్చిన రూ. 35.75 కోట్ల నికర వ‌సూళ్లువసూళ్లు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி