వరిలో సుడి దోమ నివారణ చర్యలు

57பார்த்தது
వరిలో సుడి దోమ నివారణ చర్యలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో సుడిదోమ ఉధృతి అధికంగా కనిపిస్తుంది. పిలక దశలో దుబ్బుకి 10-15 దోమలు, అంకురం నుంచి ఈనిక దశలో దుబ్బుకి 20-25 దోమలు ఉన్నట్లైతే తొలి దశలో ఎసిఫెట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పైమెట్రోజైన్ 50WG 0.6గ్రా. లేదా ట్రైప్లూమెజోపైరిమ్ 0.485 ml లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లపై పడేట్లు పిచికారి చేయాలి.

தொடர்புடைய செய்தி