ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తా: గోపీచంద్

68பார்த்தது
ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తా: గోపీచంద్
గతంలో తాను చేసిన విలన్ పాత్రలు బలమైన ముద్ర వేశాయని, అందుకే ఫ్యాన్స్ తనను మళ్లీ విలన్ పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నారని హీరో గోపీచంద్ అన్నారు. అయితే ప్రభాస్ సినిమాలో అయితేనే తాను విలన్‌గా నటిస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కొన్ని సినిమాల రిజల్ట్ రిలీజ్‌కు ముందే తెలిసిపోతుందని, కానీ నమ్మకంగా ప్రమోషన్ చేస్తామని అన్నారు. కాగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆయన నటించిన ‘విశ్వం’ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.

தொடர்புடைய செய்தி