ఎన్నికల సమయంలోనే రాజకీయాలుంటాయి: సీఎం రేవంత్‌ రెడ్డి

66பார்த்தது
ఎన్నికల సమయంలోనే రాజకీయాలుంటాయి: సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌ నగర అభివృద్ధే తెలంగాణ ప్రగతి అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆరాంఘర్‌-జూపార్క్‌ పైవంతెన ప్రారంభించిన తర్వాత సీఎం మాట్లాడారు. "YSR హయాంలో 11.5 కి.మీ మేర అతిపెద్ద పైవంతెన నిర్మాణం జరిగింది. తాజాగా మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో అతిపెద్ద పైవంతెనను ప్రారంభించాం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయి. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌, MIM కలిసి పనిచేస్తాయి" అని సీఎం అన్నారు.

தொடர்புடைய செய்தி