తిరుపతిలో వినాయక మండపంలో అశ్లీల నృత్యాలు.. ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

73பார்த்தது
తిరుపతిలో వినాయక మండపంలో అశ్లీల నృత్యాలు.. ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుపతి సప్తగిరి నగర్ లో ఈనెల 9న ఓ వినాయక మండపంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసి, అశ్లీల నృత్యాలు చేయించారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అశ్లీల నృత్యాలు చేసిన వారిలో యువతులు కూడా ఉండటంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ డాన్స్ మాస్టర్, తన బృందంతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి డాన్సులు చేసినట్లు నివేదికలు తెలిపాయి.

தொடர்புடைய செய்தி