పాంబన్‌ వంతెన డ్రోన్ విజువల్స్ షేర్ చేసిన ప్రధాని మోదీ (వీడియో)

83பார்த்தது
ప్రధాని నరేంద్ర మోదీ పాంబన్‌ వంతెన డ్రోన్ విజువల్స్‌ను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "రామేశ్వరంలో మరువలేని రామ నవమి! కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో దీనికి సంబంధించిన  హైలైట్స్ ఉన్నాయి." అంటూ మోడీ పోస్ట్ చేశారు. ఆదివారం రామేశ్వరంలో పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెనతో పాటు రూ.8300 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఆయన చేశారు

தொடர்புடைய செய்தி