సేవ్ #HCU అంటూ ఢిల్లీలో వెలసిన ప్లెక్సీలు (వీడియో)

76பார்த்தது
“సేవ్ #HCU” అంటూ ఢిల్లీలో ప్లెక్సీలు వెలిశాయి. "రాహుల్ గాంధీ జీ... ప్లీజ్ స్టాప్ కట్టింగ్ డౌన్ అవర్ జంగిల్స్ ఇన్ తెలంగాణ" అనే సందేశంతో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద జరుగుతున్న చెట్ల నరికివేతపై నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. అయితే, ఈ ప్లెక్సీలు యువతలో పెరుగుతున్న చైతన్యాన్ని, ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி