పెద్దపల్లి: రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి

57பார்த்தது
పెద్దపల్లి: రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం నేరమే కాకుండా మన సంస్కృతి, విలువలు, విశ్వాసంపై జరిగిన దాడి అని అన్నారు. దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி