తొలిరోజు పూజలందుకున్న పెద్దపల్లి హనుమాన్ నగర్ దుర్గామాత

68பார்த்தது
పెద్దపల్లి హనుమాన్ నగర్లో దేవీ శరన్నవరాత్రుల సందర్బంగా గురువారం తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி