మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు: KTR

63பார்த்தது
మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు: KTR
వరంగల్ సభ తర్వాత మే నెలలో BRS సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని కేటీఆర్ ప్రకటించారు. 'కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందాం. గ్రామస్థాయి వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందాం. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తాం' అని తెలిపారు.

தொடர்புடைய செய்தி