కాళ్లతో ఫుట్‌బాల్ అదరగొడుతున్న దివ్యాంగుడు (వైరల్ వీడియో)

81பார்த்தது
సోషల్ మీడియాలో ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అతను హాఫ్ ప్యాంట్, హాఫ్ షర్ట్ వేసుకుని.. చేతులు లేకపోయినా, ఎవరి సాయం లేకుండా కాళ్లతో ఫుట్‌బాల్ ఆడుతూ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు అతడి టాలెంట్ ను చూసి అవాక్కయ్యారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వం అతని ప్రతిభను గుర్తించాలని కామెంట్లు పెడుతున్నారు.

தொடர்புடைய செய்தி