ప్రముఖ నటి శోభనకు పద్మభూషణ్‌

584பார்த்தது
ప్రముఖ నటి శోభనకు పద్మభూషణ్‌
కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ సినీ నటి, నృత్యకళాకారిణి శోభన ను పద్మభూషణ్‌ అవార్డు వరించింది. శోభన తెలుగులో అల్లుడుగారు, అభినందన, రుద్రవీణ వంటి సినిమాల్లో నటించారు. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

தொடர்புடைய செய்தி