నాలుగోరోజు నానే బియ్యం బతుకమ్మ

52பார்த்தது
నాలుగోరోజు నానే బియ్యం బతుకమ్మ
బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (శనివారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. కాబట్టి ‘నాన బియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. తంగేడు, గునుగు తదితర పూలను నాలుగు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు. నానబెట్టిన బియ్యం మెత్తగా రుబ్బి, అందులో పాలు, బెల్లం కలిపి మృదువైన బియ్యపు చలిమిడి తయారు చేస్తారు. ఈ బియ్యం పిండి చలిమిడి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.

தொடர்புடைய செய்தி