అధికార పార్టీ నాయకుల కనుసన్నాల్లో పోలీస్ వ్యవస్థ: ఎమ్మెల్యే

79பார்த்தது
అధికార పార్టీ నాయకుల కనుసన్నాల్లో పోలీస్ వ్యవస్థ: ఎమ్మెల్యే
అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న సీఐల బదిలీ ఉత్తర్వులు ఆగిపోవడంపై స్వయం ప్రతిపత్తితో ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్ రక్షణ వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు గులాంగిరి చేయడం సిగ్గు చేటని అలాంటి అధికారులు ఖాకి చొక్కా తీసి ఖాద్దరు చొక్కా వేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி