ఘన వ్యర్థ పదార్థాలను బయో మైనింగ్ ద్వారా తగ్గించండి: కలెక్టర్

67பார்த்தது
ఘన వ్యర్థ పదార్థాలను బయో మైనింగ్ ద్వారా తగ్గించండి: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా నాగారంలోని ఘన వ్యర్థ పదార్థాల ప్లాంట్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుంచి వచ్చే ఘన వ్యర్థ పదార్థాలను గుట్టలుగా పేర్చకుండా బయో మైనింగ్ ద్వారా తగ్గించాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, బయో మైనింగ్ ప్లాంట్ నిర్వాహకుడు వేణు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி