తైక్వాండో హబ్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ టెస్ట్ పోటీలు

56பார்த்தது
తైక్వాండో హబ్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ టెస్ట్ పోటీలు
నిజామాబాద్ లో బిగ్ ఫైటర్స్ టైక్వాండో హబ్ అకాడమీ ఆధ్వర్యంలో.. అబ్దుల్లా ఫరూకి టైక్వాండో క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ లో సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ నైపుణ్యతలను ప్రదర్శించారు. బెల్ట్ టెస్ట్ లో అర్హత సాధించిన క్రీడాకారులకు, స్పోర్ట్స్ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో పోటీపడి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி