నిజామాబాద్ నగరంలోని అర్వపల్లి పురుషోత్తం గుప్త
ఆర్యవైశ్య కళ్యాణమండపంలో జరిగిన పట్టణ
ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం రసభసగా
ముగిసింది. పట్టణ సంఘానికి అర్బన్
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి గారైన
బిగాల కృష్ణమూర్తి భవన్ గా పేరు మార్చడాని
సభ్యులు తప్పుపట్టారు. దీంతో గందరగోళం
ఏర్పడింది. సభ్యులందరూ వలు సమస్యలపై పట్టణ
సంఘం సభ్యులను ప్రశ్నించారు. చివరకు ఎలాంటి
సమస్యలు పరిష్కారం కాకుండానే సభ
అర్ధాంతరంగా ముగిసింది.