చెత్తకు నిలయంగా దొడ్ల వాగు

79பார்த்தது
నవీపేట్ మండల కేంద్రంలో వాగులో చెత్త పారవేయడం పై ఇరు గ్రామ పంచాయతీల వారు పట్టించుకోకపోవడంతో సమీపాన ఉన్న దొడ్ల వాగు చెత్తకు నిలయంగా మారింది. నందిపేట్, బాసరకు వెళ్ళేదారి పరిధిలో ఉన్న నిర్వాహకులు తమ వ్యాపారాలకు సంబంధించిన వ్యర్దాలను దొడ్ల వాగులో పారేస్తుండడంతో చెత్తతో నిండిపోయింది. సంబందిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி