ప్రేమ పెళ్లికి పెద్దల నో.. ప్రేమ జంట ఆత్మహత్య

64பார்த்தது
ప్రేమ పెళ్లికి పెద్దల నో.. ప్రేమ జంట ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కొనాపూర్ గ్రామంలో ప్రేమ పెళ్లికి పెద్దలు ససేమిరా అనడంతో శనివారం ఓ ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరని సాయికుమార్, వీణా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி