బోధనలో ముమ్మరంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు

2259பார்த்தது
బోధనలో ముమ్మరంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం పలుకూడలిలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్టులు నిర్వహించారు. స్థానిక అనిల్ టాకీస్ చౌరస్తాలో ఎస్సై పీటర్, పోలీసు బృందం ఆధ్వర్యంలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி