హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

64பார்த்தது
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సోమవారం బోధన్ మండలం పెంట కలన్ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி