ఘనంగా శక్కర్ నగర్ సార్వజనిక్ దేవి శోభయాత్ర

561பார்த்தது
ఘనంగా శక్కర్ నగర్ సార్వజనిక్  దేవి శోభయాత్ర
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ సర్వజనిక్ నుండి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్ర ప్రారంభించారు దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శక్కర్ నగర మహిళలు మంగళ హారతులతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పాతబస్తీ ప్రాంతంలోని ప్రధాన వీధుల గుండా చిన్నారుల కోలాటాలతో కన్నుల పండుగగా ఇట్టి శోభయాత్రలో శక్కర్ నగర్ కమిటీ సభ్యులు చిన్నారులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி