బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పట్వారి.

1345பார்த்தது
బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పట్వారి.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం మాజీ డిసిసి చైర్మన్ గంగాధర్ పట్వారి బుధవారం తన నివాసంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గంగాధర్ పట్వారి సొంత నివాసంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్వయానా గంగాధర్ పట్వారి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி