బీరప్ప ఆలయం యొక్క భూమి పూజ

1594பார்த்தது
బీరప్ప ఆలయం యొక్క భూమి పూజ
పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో శుక్రవారం బీరప్ప ఆలయం యొక్క భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కురుమ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி