ఘనంగా కోతి దేవుని ఆలయ వార్షికోత్సవం

80பார்த்தது
ఘనంగా కోతి దేవుని ఆలయ వార్షికోత్సవం
నవీపేట్ మండలం ధర్మారం (ఏ) గ్రామంలో కోతి దేవుని ఆలయ 48వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటి, గ్రామ అభివృద్ది కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி