బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి వెనకాల రోగులకు వైద్య తాత్కాలికంగా షెడ్డు నిర్మాణానికి శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, నాయకులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, నాయకులు ఎజాస్, హకీమ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.