నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో ఆదివారం 68వ అంతర్ మండల స్థాయి క్రీడా పోటీలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పిల్లలతో ఆ కోలాహలం చాలా ఆనందంగా ఉందని ఆయన మాట్లాడారు. ఇలాంటి ఉత్సా కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆయన కోరారు.