మోర్తాడ్ మండల కేంద్రంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. గ్రామాల్లో గంజాయి లేకుండా చేయాలని అదేవిధంగా తల్లులు ఆల్ఫాజోలం లేకుండా ఎక్సైజ్ అధికారులు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, , మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.