ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ ఫాతిమా

72பார்த்தது
ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ ఫాతిమా
ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలలో ఫ్రైడే సందర్భంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ ఫాతిమా శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ వర్షా కాలంలో పాత టైలర్లో, పాత బకెట్లలో, కొబ్బరి చిప్పలలో, కుండీలలో ఇతర పాడైపోయిన వస్తువులలో నీటి నిల్వను వెంటనే తొలగించాలని సూచించారు. నీటి నిలువ ఉంటే దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி