తపస్సు ఆశ్రమ విద్యార్థులకు అన్నదానం

63பார்த்தது
తపస్సు ఆశ్రమ విద్యార్థులకు అన్నదానం
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి ఆశ్రమ విద్యాలయంలో శనివారం లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షుడు పోల్కం వేణు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్కం వేణు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி