నిర్మల్: డీసీసీచే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

71பார்த்தது
నిర్మల్: డీసీసీచే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. డీసీసీ అధ్యక్షులు విహరి రావు మాట్లాడుతూ ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో దోహదపడుతున్నదని చెప్పారు. 15 మంది బాధ్యత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, నాయకులు భుజంగ్ శ్రీనివాస్ రెడ్డి, ఒట్నాల రాజేశ్వర్, ఈటెల శ్రీనివాస్, గాజుల రవిలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி