బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్

61பார்த்தது
బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్
బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీగా జేఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్ధన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. వీసీ వెంకటరమణను తొలగించాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘ నాయకులు మొదటి నుంచి శాంతియుత పోరాటాన్ని చేసిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி