బాసర దేవస్థానంలో టెండరు వాయిదా

53பார்த்தது
బాసర దేవస్థానంలో టెండరు వాయిదా
బాసర శ్రీ సరస్వతి దేవస్థానంలో ఈ నెల 18న జరగవలసిన టెండరు, బహిరంగ వేలం వాయిదా వేసినట్లు కార్యనిర్వహణాధికారి విజయ రామారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని అనివార్యకారణాల వలన వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు టెండరు దారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி