ముథోల్: ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ

64பார்த்தது
విశ్వవాసు నామ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ముధోల్ సిఐ మల్లేష్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని ఆదివారం మండల కేంద్రమైన ప్రయాణ ప్రాంగణంలో ముథోల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని చేశారు. సీఐ మల్లేష్ , ఎస్సై సంజీవ్, ముథోల్ మండల నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி