ముధోల్ టిపిసిసి అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

50பார்த்தது
ముధోల్ టిపిసిసి అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర నూతన టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ను ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో సామాజిక న్యాయానికి ఒక నిలువుటద్దం లాంటిదన్నారు. అందుకు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం చాలా సంతోషం అన్నారు.

தொடர்புடைய செய்தி