కుంటాల: ఈనెల 20 వరకు అవకాశం

78பார்த்தது
కుంటాల: ఈనెల 20 వరకు అవకాశం
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు ఈనెల 20 వరకు అవకాశం ఉందని ఇన్చార్జీ ప్రిన్సిపాల్ తుకారాం బుధవారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. విద్యార్థులు ఆ లోపు దరఖాస్తు చేసు కోవాలని ఈ అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు కళాశాలను సందర్శించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி