కల్లూర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

260பார்த்தது
కల్లూర్  ఎంప్లాయిస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
ఆదివారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో కల్లూరు ఎంప్లాయిస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాటోలీ ముత్యం ప్రధాన కార్యదర్శి తోందురు సాయన్న , మిగతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సభ్యులు వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని గ్రామంలోని అందుబాటులో ఉన్న ఉద్యోగస్తులు అందరూ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி