బాసర ఆర్జీయూకేటీలో ఇండక్షన్ ప్రోగ్రాం

60பார்த்தது
బాసర ఆర్జీయూకేటీలో ఇండక్షన్ ప్రోగ్రాం
ఆర్జీయూకేటీ బాసరలో ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం క్రీడారంగం, సృజనాత్మక కళలు, కోర్ వాల్యూస్ లపై వక్తలు ప్రభాకర్ రావు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ నాగ సాయి పాల్గొని ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ విద్యతోపాటు కళలు, విలువలు, క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

தொடர்புடைய செய்தி