ఘనంగా అన్నభావు సాటే జయంతి వేడుకలు

64பார்த்தது
ఘనంగా అన్నభావు సాటే జయంతి వేడుకలు
తానూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో బుధవారం 104వ అన్నాబావు సాటే జయంతి వేదికలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజవర్గ మాదిగ సంఘం అధ్యక్షుడు ఉత్తం బాలే రావు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అన్నా బావు జెండా ఆవిష్కరించారు. దళితుల అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయుడు అన్నా బావు సాటే అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி