మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

61பார்த்தது
మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
గణేష్ మండపాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలని భైంసా అగ్నిమాపక అధికారి రాజారామ్ సూచించారు. బైంసా పట్టణంలోని గణేష్ మండపాల వద్ద మండపాల నిర్వాహకులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. దీపాలు వెలిగించే సమయంలో టపాసులు కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పరికరం ద్వారా వివరించారు.

தொடர்புடைய செய்தி