అందాకుర్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

65பார்த்தது
కుంటలా మండలంలోని ప్రాథమిక పాఠశాల అందకుర్ లో విద్యార్థులు ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు బతుకమ్మను తీరోక్క పువ్వులతో అందంగా అలంకరించి పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி