హాథ్ గాంలో బాల్య వివాహాలపై అవగాహన

234பார்த்தது
హాథ్ గాంలో బాల్య వివాహాలపై అవగాహన
లోకేశ్వరం మండలంలోని హాథ్ గాం గ్రామపంచాయతీలో అంగన్వాడీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మీనా, ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం, చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు బరుకుంట నవీన్ లు మాట్లాడుతూ... బాల్య వివాహాలు చట్టారీత్యా నేరమని బాలవిహాలు చేయకూడదని ఈ వివాహాల వల్ల బాలికలకు అనారోగ్య పాలు అయితారని రక్తహీనత ఏర్పడుతుందని పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ కార్యకర్త అనిత, ఎస్ఎంసి చైర్మన్ బాబన్న, గ్రామ పెద్దలు దిలీప్ సాయినాథ్ , మహిళలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி