కుంటాల మహాదేవుని ఆలయంలో అన్నదానం

174பார்த்தது
కుంటాల మహాదేవుని ఆలయంలో అన్నదానం
కుంటాల మండల కేంద్రంలోని మహదేవుని ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భోగమినా మహేష్ దంపతులు, కల్లూరు గ్రామ నివాసం దొడ్ల దివ్య-వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி